Apparelizer

Videos › Tailoring and couture

👉 స్టిచింగ్ చేయాలంటే బద్ధకంగా ఉందా? 😴 అయితే ఈ 7 టిప్స్ తప్పక ఫాలో అవ్వండి! | Tailoring Tips Telugu

By Stitching With Isha 8:04 193,582 views on YouTube Jun 27, 2026

Watch on YouTube

🧵 స్టిచింగ్ చేయాలంటే బద్ధకంగా ఉందా? అయితే ఈ వీడియో మీ కోసమే! కొన్నిసార్లు స్టిచింగ్ చేయాలనే ఆసక్తి ఉండదు, పని వాయిదా వేస్తూ ఉంటాం. నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఈ వీడియోలో స్టిచింగ్ చేయడానికి మోటివేషన్ ఎల... Show more

🧵 స్టిచింగ్ చేయాలంటే బద్ధకంగా ఉందా? అయితే ఈ వీడియో మీ కోసమే! కొన్నిసార్లు స్టిచింగ్ చేయాలనే ఆసక్తి ఉండదు, పని వాయిదా వేస్తూ ఉంటాం. నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఈ వీడియోలో స్టిచింగ్ చేయడానికి మోటివేషన్ ఎలా తెచ్చుకోవాలి, బద్ధకాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎక్కువ పని ఎలా పూర్తి చేయాలి అనే విషయాలపై నేను ఫాలో అయ్యే సింపుల్ టిప్స్ షేర్ చేశాను. 📌 ఈ వీడియోలో మీరు తెలుసుకునేది: ✔️ స్టిచింగ్ చేయాలనే ఉత్సాహం ఎలా పెంచుకోవాలి ✔️ బద్ధకాన్ని తగ్గించే సింపుల్ టిప్స్ ✔️ టైమ్ మేనేజ్‌మెంట్ సీక్రెట్స్ ✔️ ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి ప్లానింగ్ ✔️ టైలరింగ్ చేసే మహిళలకు ఉపయోగపడే సూచనలు మీకు వీడియో నచ్చితే 👍 Like చేయండి, Share చేయండి, ఇంకా ఇలాంటి Tailoring Tips, Blouse Stitching Videos కోసం మా ఛానెల్‌ను Subscribe చేయడం మర్చిపోవద్దు. ❤️ #TailoringTipsTelugu #BlouseStitching #TailoringBusiness #TailoringMotivation #StitchingTips #BlouseMaking #WomenBusiness #TailoringLife #TimeManagement #SewingTips #BlouseDesigns #TeluguVlogs #TailoringInTelugu #DailyRoutine #SmallBusinessIdeas

tailoring tips telugublouse stitchingstitching motivationtailoring motivation telugusewing tips telugublouse makingtailoring businesstailoring life

This video is shown with YouTube's player and belongs to its creator. (Stitching With Isha)